-
Thaman: జరగండి సాంగ్ కూడా కాపీ ఏనా.. థమన్ ఏంటి మళ్ళీ దొరికేశాడు?
తెలుగులో సాంగ్ రిలీజ్ అయిన కొద్దిసేపటికి ఈ సాంగ్ కాపీ ట్యూన్ అని గతంలోనే ఇలాంటి ట్యూన్ తో కొన్ని సాంగ్స్ ఉన్నాయని తెలుగు నెటిజన్లు కనిపెట్టి థమన్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. -
Inspector Rishi: దెయ్యం రోజూ నా బెడ్ రూమ్ కొచ్చేది.. నవీన్ చంద్ర షాకింగ్ కామెంట్స్
నవీన్ చంద్ర మాట్లాడుతూ ఈ సిరీస్ కోసం దాదాపు 100 రోజులు వర్క్ చేశా అని అన్నారు. రోజూ షూటింగ్ అయ్యి ఇంటికి వచ్చాక ఈ సిరీస్ లోని ఘోస్ట్ బెడ్ రూమ్ లో కనిపించిన ఫీల్ కలిగేది -
Zee Telugu Mega Event: ‘జగద్ధాత్రి ఇంట మిత్ర, లక్ష్మిల కలయిక’..
ప్రత్యేక కార్యక్రమాలతో మరింత వినోదం పంచుతున్న జీ తెలుగు తాజాగా మంచిర్యాల వేదికగా అభిమానులకు అద్భుత అవకాశాన్ని అందించింది. విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జీ తెలుగు సీరియల్స్ జగద్ధాత్రి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నటీనటులతో పాటు ఇటీవల ఘనంగా ప్రారంభమైన మా అన్నయ్య సీరియల్ నటీనటులు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించింది. జగద్దాత్రి ఇంట మిత్ర, లక్ష్మీల కలయిక పేరున జరిగిన ఈ కార్యక్రమం ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారం […] -
New Actress: హీరోయిన్ అయ్యేందుకు మరో వారసురాలు రెడీ.. ఏమన్నా ఉందా?
తాజాగా నటి ఊర్వశి ఒక ఇంటర్వ్యూలో తన కుమార్తె హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది. ఊర్వశి మొదటి భర్తతో కలిగిన సంతానమే ఈ తేజ లక్ష్మి. ఇప్పుడు ఊర్వశి మరొక వ్యక్తితో వివాహ బంధంలో ఉంది -
Bengaluru Water Crisis: బెంగళూరు నీటి ఎద్దడి.. తగ్గించేందుకు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచనలు
మునుపెన్నడూ లేని విధంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి ఎద్దడి నెలకొంది. ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ఒక సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. -
Adivi Sesh: అడవి శేష్ సింగిల్ కాదు… బయట పెట్టిన డైరెక్టర్!
రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ అడవి శేషు సింగిల్ అని ఎవరు చెప్పారు అంటూ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు -
Snigdha: హీరోయిన్‌కు ఫోన్ చేసి గెస్ట్ హౌస్‌కి రమ్మన్నా.. వచ్చి పొట్టు పొట్టు కొట్టింది!
చాందిని చౌదరికి కాల్ చేసి గెస్ట్ హౌస్ కి రా అన్నాను. ప్రాంక్ కాల్ చేస్తే.. ఏడవడం మొదలుపెట్టేసింది. ఆ తర్వాత నేను రా బాబు అని చెప్తే.. ఎక్కడ ఉన్నావ్ అని అడిగి.. వచ్చి మరీ చితకొట్టిందంటూ చెప్పుకొచ్చింది -
Snigdha: నన్ను రేప్ చేయబోయారు.. నాన్న మీద కూడా అనుమానమే?
తనమీద లైంగిక వేధింపులు జరిగాయని పేర్కొన్న సింగర్, నటి స్నిగ్ధ ఒకరకంగా రేప్ అటెంప్ట్ జరిగిందని చెప్పుకొచ్చింది. ఆ రేప్ అట్టెంప్ట్ జరిగిన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు ఆ భయం తనను వెంటాడుతూ ఉండేదని ఆమె చెప్పుకొచ్చింది. -
Manjummel Boys: మలయాళ ఇండస్ట్రీ హిట్, తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
కొత్త బాక్సాఫీస్ రికార్డును సృష్టించిన మంజుమ్మల్ బాయ్స్ తాజాగా తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. -
Prashanthi Harathi: టాలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అయిన పెళ్ళాం ఊరెళితే నటి..
పెళ్ళాం ఊరెళితే, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతి హారతి మళ్లీ టాలీవుడ్ కు రావాలని అనుకుంటున్నానని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.
తాజావార్తలు
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!