Rajini Kanth: రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్ – ది హంటర్ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.. అంటూ పక్కా మాస్ బీట్తో అమ్మాయి పాడే పాట వింటుంటే అందరూ స్టెప్పులేయాలనిపిస్తోంది. ఇంతకీ అంతలా అందరినీ మడత పెట్టేలా వచ్చిందెవరో తెలుసుకోవాలంటే ‘వేట్టైయాన్ – ది హంటర్’ సినిమా చూసేయాల్సిందేనంటున్నారు మేకర్స్. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ […]
Stree 2 box office collection: శ్రద్ధా కపూర్ మరియు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘స్త్రీ 2’. 2018లో విడుదలైన బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ స్త్రీకి ఈ సినిమా సీక్వెల్. ఈ చిత్రం ఆగష్టు 14, 2024 రాత్రి థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంటున్న ఈ ‘స్త్రీ 2’ని బాక్సాఫీస్ వద్ద బీట్ చేయడం చాలా కష్టంగా మారింది. ఇప్పుడు తాజాగా ‘స్త్రీ 2’ కూడా కింగ్ ఖాన్ […]
Rashmika Mandanna minor accident: టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్‌లో, రష్మిక తన ప్రమాదం కారణంగా కొంతకాలంగా బయట కనిపించకుండా రెస్ట్ తీసుకుంటున్నానని పేర్కొంది. ప్రస్తుతం డాక్టర్లు రష్మికకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని, రష్మిక చేసిన ఈ పోస్ట్‌తో అభిమానులు టెన్షన్ పడుతూ ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో మేకప్ లేని ఫోటోని సోషల్ మీడియాలో షేర్ […]
Dilip Prakash Interview for Utsavam Movie: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా ‘ఉత్సవం’. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ , నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, […]
Jeethu Joseph’s Laugh Riot ‘Nunakkhuzhi’ to Stream in Telugu: మలయాళంలో జీతూ జోసెఫ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. అలాగే ఈ మధ్య బసిల్ జోసెఫ్ చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జీతూ జోసెఫ్ దర్శకుడిగా, బసిల్ జోసెఫ్ హీరోగా వచ్చిన ‘నూనక్కళి’ సినిమాకు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో రాబోతోంది. సెప్టెంబర్ 13న ఈ చిత్రం జీ5లో మలయాళం, తెలుగు, కన్నడ […]
Keerthy Suresh’s ‘Raghu Thatha’ to Stream on ZEE5: కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రఘు తాత. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆడియెన్స్ థియేటర్లో మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇక ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. […]
Pawan Kalyan inspired idol for Ganesh Chaturthi goes Viral: ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో హీరోని పోలినట్లుగా వినాయకుడి విగ్రహాలు చేసి వినాయక చవితి ఉత్సవాలు జరుపుతూ రావడం ఆనవాయితీగా మారింది. ఒక్కరని కాదు తెలుగులో చాలామంది హీరోలను అనుకరిస్తూ వినాయకుడి విగ్రహాలు చేశారు. అయితే ఆ విషయంలో హిందూ సంఘాల వారు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరుపుకున్న వినాయక చవితి ఉత్సవాలలో […]
Aunty Sentiment on Bebakka : బిగ్‌బాస్ సీజన్ 8లో మొత్తంగా 14 మంది హౌస్‌లోకి అడుగుపెట్టగా వారిలో ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు జంటలుగా కలిసి వెళ్లారు. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్లో ముగ్గురు చీఫ్‌లు నిఖిల్, నైనిక, యష్మీ మినహా మిగిలిన 11 మంది నామినేషన్ ప్రక్రియలో పాల్గొనగా మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు. విష్ణుప్రియ, సోనియా, పృథ్వీరాజ్, శేఖర్ బాషా, బేబక్క, నాగమణికంఠలను నామినేషన్ జోన్ లో ఉంచగా ఊహించిన దాని ప్రకారమే […]
Telugu GOAT underperforms But Sanivaaram holds on Telugu Box Office: ప్రతి వారం లాగానే గత వారాంతంలో, మూడు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన “GOAT”, నివేదా థామస్ నటించిన “35-చిన్న కథ కాదు”, తేజస్ కంచర్ల“ఉరుకు పటేల. ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సినిమా చూసిన తరువాత తెలుగు క్రిటిక్స్ ఊహిచినట్టుగానే తలపతి విజయ్ “GOAT” తమిళనాడు, USA లో చాలా బలంగా ప్రదర్శించబడుతోంది, కానీ తెలుగు వెర్షన్ […]
Kiran Abbavaram’s KA worldwide Malayalam version release by Dulquer Salmaan’s Wayfarer films:కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ “క” సినిమా అనౌన్స్ మెంట్ నుంచే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఏర్పడిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ తో పాటు వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో “క” సినిమా గురించి వస్తున్న పాజిటివ్ టాక్ ఇతర […]