హైదరాబాద్ పోలీసులు మరో సాహసం చేశారు. ముప్పు తిప్పలు పెడుతూ రూ. కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ల ముఠాను స్థానిక పోలీసుల సహాయంతో 18 మందిని అదుపులో తీసుకున్నారు.
CM Revanth Reddy: నేడు మరోసారి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీలో ల్యాండ్ అవగానే హోంశాఖ మంత్రి అమిత్ షాను భేటీ కానున్నారు. అనంతరం వరద నష్టం వివరాలను తెలుపనున్నారు.
Nalgonda Bus Accident: నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మర్రిగూడ నార్కట్ పల్లి - అద్దంకి బైపాస్ వద్ద ఆరంజ్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.
NTV Daily Astrology As on 06th Oct 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Passive Smoking: పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. మనందరికీ ఈ వాక్యం తెలుసు. పొగాకు నించి వచ్చే పొగలో ఎన్నో హానికరమైన పదార్ధాలున్నాయి. ఇది అర్ధం చేసుకుని లైఫ్ లో స్మోకింగ్ జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్న వారు చాలా మంది ఉన్నారు.
Mallareddy Mass Dance: పాలమ్మినా, పూలమ్మినా అనే డైలాగ్ వింటేనే మాజీ మంత్రి మల్లారెడ్డి గుర్తొస్తారు. ఆయన సాధాణంగా మాట్లాడిన మాటలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.