Drug Soldiers: డ్రగ్స్ పై ప్రభుత్వం సరికొత్త యుద్ధం.. సోల్జర్స్‌గా ప్రభుత్వ ఉద్యోగులు..
- డ్రగ్స్‌పై ప్రభుత్వం సరికొత్త తరహా యుద్ధం..
- ప్రభుత్వ ఉద్యోగులను డ్రగ్ సోల్జర్స్‌గా నియమించిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drug Soldiers: హైదరాబాద్‌లో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అటు పెడ్లర్లు అంతకంతకూ చెలరేగిపోతూ గుట్టు చప్పుడు కాకుండా.. డ్రగ్స్ క్రయ విక్రయాలు చేస్తున్నారు. యువత, విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. డ్రగ్స్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో డ్రగ్స్ పై పోరాటం చేస్తున్న ప్రభుత్వం తాజాగా కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులను డ్రగ్ సోల్జర్స్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, రెవెన్యూ అధికారులు, సైనికులు, పారామెడికల్ సిబ్బంది, వైద్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీలను కమిటీలుగా నియమించారు. డ్రగ్స్ సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కాగా.. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రేవంత్ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పోలీసులు అక్రమార్కులను పట్టుకుని కటకటాల వెనక్కి పంపుతున్నారు. వారాంతాల్లో కూడా పబ్బులు, ఇతర ప్రైవేట్ పార్టీలపై దాడులు చేసి డ్రగ్స్ విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి రవాణాపై కూడా పోలీసులు దృష్టి సారించారు. వాహనం వదలకుండా తనిఖీలు నిర్వహిస్తూ… కేజీల కొద్దీ డ్రగ్స్ పట్టుకుంటున్నారు. డ్రగ్స్ క్రయ, విక్రయాలపై నగర పోలీసులు దృష్టి పెట్టారు. కాలేజీలు, హాస్టల్లపై కూడా దాడులు చేపట్టారు.
Fastest Journey On Foot: 3,800 కిలోమీటర్లకు పైగా పరిగెత్తి ప్రపంచ రికార్డు సృష్టించిన వ్యక్తి
Also Read
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Medak District: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
తాజావార్తలు
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!