CM KCR: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేడు నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌లో ప్రగతి భవన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తరపున పోటీ చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. రూ. 10 వేలు వారంలోపు అతని ఖాతాలో వేసి దరఖాస్తు పంపాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Komatireddy Venkat Reddy: తెలంగాణలో ఎన్నికల హడావుడి నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు రకరకాలుగా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. షెడ్యూల్ కూడా విడుదల కావడంతో.. అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నారు.
Arepally Mohan: మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, జాయినింగ్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరనున్నారు.
Election Code: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను రవాణా చేసేటపుడు ఆధారాలతో సహా తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. సరైన ఆధారాలు, పత్రాలు లేకుండా నగదు, బంగారం తరలిస్తే తప్పనిసరి కేసులు పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చెక్కు, డీడీ, ఆర్‌టీజీఎస్, నిఫ్ట్, ఆన్‌లైన్ పద్ధతుల్లో ఖాతాలోకి నగదు బదిలీ చేసుకునే వెసులుబాటు ఉన్నా… డబ్బు ఎందుకు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో ప్రూఫ్‌లు […]
BRS Leaders: కారు గుర్తులను ఏ పార్టీకి కేటాయించవద్దని ఎన్నికల కమిషన్‌కు నివేదించిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది.
Peddapallai: పెద్దపల్లి జిల్లా మంథనిలో దారుణం జరిగింది. రేషన్ డీలర్ గా పనిచేస్తున్న ఓ మహిళను అతికిరాతకంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటన జరిగి మూడురోజులు కావస్తున్న ఇప్పుడు వెలుగులోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Minister KTR: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తీరక లేకుండా రాష్ట్రం మెుత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్న మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షును గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేవారు.
Police checks across Telangana state: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు.