Miyapur Metro: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మెట్రో వరకు ఉదయం 10.30 నుంచి 11.30 గంటల మధ్య నల్ల టీ షర్టులు ధరించి ప్రయాణించాలని మద్దతుదారులు పిలుపునిచ్చారు.
Telangana: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
Dil Raju: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు అల్లుడు కారు చోరీకి గురైంది. దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి రూ. కోటిన్నర విలువైన పోర్షే కారు చోరీకి గురైంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గంట వ్యవధిలో కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే దొంగ చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు.
Builder Murder: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్ కొచ్చెర ప్రవీణ్ ఈ నెల 9న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
Group-2 Student: హైదరాబాద్ లోని అశోక్ నగర్ హాస్టల్ లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ అభ్యర్థి కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Ponnala Lakshmaiah: విల్లాలు, కోట్ల రూపాయలు, భూములు దొబ్బేసవని ఇప్పటికే బోలెడు మంది కంప్లెయింట్ ఇచ్చారని రేవంత్ రెడ్డి పై పొన్నాల లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. నిన్న పొన్నాల పై రేవంత్ అన్న మాటలకు స్పందించారు.
Group-2: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో మర్రి ప్రవళిక (23) అనే విద్యార్థిని గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది.
Sandeep Shandilya: హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సందీప్ శాండిల్య బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
Sad Incident: హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పిల్లలను విషమిచ్చి, ఆపై ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఈరోజు ఉదయం బోరబండ డివిజన్‌లోని మధురానగర్‌లో సంచలనంగా మారింది.