-
CM Revanth Reddy: యశోద ఆస్పత్రికి సీఎం.. కేసీఆర్ ను పరామర్శించనున్న రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఇటీవలే తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులు పరామర్శించనున్నారు. -
Buddha Venkanna: చంద్రబాబు ఆ సీటు నాకు ఇవ్వండి.. ఇవ్వకుంటే ఆప్షన్ బి ఉంది
Buddha Venkanna: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని.. తనకు అక్కనుంచి సీటు ఇవ్వాలని చంద్రబాబును అడుగుతానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Komatireddy: సినిమా వాళ్ళు ఎవరూ ఫోన్ చేయలేదు.. దిల్ రాజు ఒక్కడే చేశారు..
Komatireddy: సినిమా వాళ్ళు ఇప్పటి వరకు ఎవరూ ఫోన్ చేయలేదని, దిల్ రాజు ఒక్కడే ఫోన్ చేశారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Komatireddy: సచివాలంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మంత్రిగా బాధ్యతలు స్వీకరణ
Komatireddy: నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రమాణం చేశారు. ఇవాళ ఉదయం 9.30 గంటలకు సచివాలయంలో ఈ 5వ అంతస్త లోని 11 రూమ్ కార్యాలయంలో పదవీ భాద్యతలు స్వీకరించారు. -
Kagaznagar Train: రైలులో పొగలు.. చైన్ లాగిన ప్రయాణికులు.. ఆ తరువాత..!
Kagaznagar Train: సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ రైలులో తృటిలో ప్రమాదం తప్పింది. బీబీ నగర్ సమీపంలో రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. -
TS Rajiv Arogyasri Scheme: తెలంగాణలో రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీమ్.. పూర్తి వివరాలివే..
TS Rajiv Arogyasri Scheme: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రాష్ట్ర ప్రజలకు శుభవార్త వినిపించింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు హామీల్లో నేటి నుంచి రెండు హామీలు అమలులోకి వచ్చాయి. -
TS Inter Exams: తెలంగాణ ఇంటర్ విద్యార్థులు అలర్ట్.. ఈసారి ముందుగానే ఫైనల్ ఎగ్జామ్..!
TS Inter Exams: ఇంటర్ పరీక్షలు దాదాపు ప్రతి సంవత్సరం మార్చి మధ్యలో నిర్వహిస్తారు. అయితే ఈసారి పరీక్షలను కాస్త ముందుగానే నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
నేడు సంగారెడ్డి జిల్లాలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన. జోగిపేటలో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించనున్న మంత్రి దామోదర రాజనర్సింహ -
Astrology: డిసెంబర్ 10, ఆదివారం దినఫలాలు
NTV Daily Astrology As on 10th Dec 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? -
Telangana Assembly: ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు వీరే..
Telangana Assembly: తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువు దీరింది. ఇవాళ ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు.
తాజావార్తలు
-
BJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ‘‘జెన్-జీ’’ కాదు.. తిరంగాతో సానుభూతి యత్నం!
-
Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
AP SEC: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు NOC, నో డ్యూ సర్టిఫికెట్లు అవసరం లేదు..!
-
Saudi Arabia: అప్పు చేసి సౌదీకి వెళ్లిన బంగ్లాదేశీ మహిళ.. చివరకు మరణశిక్ష!.
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..