-
Prajavani: మొదలైన ప్రజావాణి.. వినతులు స్వీకరిస్తున్న అధికారులు
Prajavani: ప్రజా భవన్ దగ్గర ప్రజావాణి కోసం పబ్లిక్ పెద్ద ఎత్తున వచ్చారు. రెండు వైపులా భారీ క్యూ లైన్ బారులు తీరారు. ప్రజల సమస్యలను అధికారులు ఆన్లైన్ లో నమోదు చేసుకుంటున్నారు. -
Covid JN.1: కరోనా కొత్త వేరియంట్ కలకలం… తెలంగాణలో అలర్ట్
Covid JN.1: కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా యొక్క వేరియంట్ మళ్లీ వ్యాపిస్తోంది. ఇప్పటికే చైనా, అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి 38 దేశాల్లో విస్తరిస్తున్న కరోనా జేఎన్.1 కొత్త వేరియంట్ భారత్‌లోనూ కలకలం రేపుతోంది. -
Free Bus Jurny: హైదరాబాద్‌లో కర్ణాటక ఆధార్ కార్డుతో ప్రయాణిస్తున్న యువతి.. వీడియో వైరల్
Free Bus Jurny: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల్లోనే రెండు కీలక హామీలను నెరవేర్చి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి మహిళలు బ్రహ్మ రథం పడుతున్నారు. -
New Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు.. డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు
New Ration Cards: తెలంగాణలో ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న పేదల కల సాకారం కాబోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించింది. -
KTR: 20 ఏళ్ల కిందటి ఫోటోను షేర్ చేసిన కేటీఆర్.. థ్యాంక్స్ అంటూ ట్వీట్
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తన సతీమణి శతిలమ గురించి ఆసక్తికర పోస్ట్ చేశారు. 'నా అందమైన అర్ధాంగికి పెళ్లి రోజు శుభాకాంక్షలు' అంటూ సోమవారం (డిసెంబర్ 18) సాయంత్రం ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. -
Droupadi Murmu: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాలు.. పాల్గొననున్న రాష్ట్రపతి
Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. -
Durga Stotram: కష్టాలను కడతేర్చే స్తోత్రం భక్తిశ్రద్ధలతో వినండి
Durga Stotram: కష్టాలను కడతేర్చే స్తోత్రం.. మంగళవారం నాడు భక్తిశ్రద్ధలతో వినండి. -
Hanuman Chalisa: హనుమాన్ చాలీసా వింటే మీ కోరిక నెరవేరుతాయి
Hanuman Chalisa: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే మీ కోరిక నెరవేరి ఏ ఆపదలో ఉన్న స్వామి కాపాడుతాడు. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు -
Astrology: డిసెంబర్ 19, మంగళవారం దినఫలాలు
NTV Daily Astrology As on 18th Dec 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? -
Uttam Kumar: నాణ్యత లేకుండా ఎలా చేసారు.. ఎల్ అండ్ టి ప్రతినిధులపై ఉత్తమ్ ఫైర్
Uttam Kumar: అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఎలా నాసిరకం పనులు చేసారని, ఇంత నాణ్యత లేకుండా ఎలా చేసారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!