KTR: 20 ఏళ్ల కిందటి ఫోటోను షేర్ చేసిన కేటీఆర్.. థ్యాంక్స్ అంటూ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తన సతీమణి శతిలమ గురించి ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘నా అందమైన అర్ధాంగికి పెళ్లి రోజు శుభాకాంక్షలు’ అంటూ సోమవారం (డిసెంబర్ 18) సాయంత్రం ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. కేటీఆర్, శతిలిమ తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. నా అందమైన భార్యకు 20వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దశాబ్దాలుగా నాకు అండగా నిలిచినందుకు, ఇద్దరు అందమైన పిల్లలను అందించి నా జీవితంలో గొప్ప భాగస్వామిని చేసినందుకు ధన్యవాదాలు…’ అని కేటీఆర్ రాశారు. ఇంకెన్నాళ్లు ఇలాగే కలవాలని ఆకాంక్షించారు. 20 ఏళ్ల క్రితం జరిగిన తమ పెళ్లి ఫొటోను కేటీఆర్ షేర్ చేశారు. భార్య, పిల్లలతో ఉన్న మరో ఫోటో కూడా షేర్ చేశారు.
Read also: Ram Mandir: రామ మందిర శంకుస్థాపనకు అద్వానీ-జోషి గైర్హాజరు.. అతిథుల జాబితా ఇదే
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
కేటీఆర్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు పెద్ద సంఖ్యలో ట్వీట్లు చేశారు. కేటీఆర్, శతిలమ దంపతుల కుమారుడు హిమాన్షురావు కూడా తన ఎక్స్ ఖాతాలో తల్లిదండ్రుల పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మానాన్నకు 20వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరిద్దరూ నా తల్లిదండ్రులుగా ఉండడం నా అదృష్టం. ప్రతిదానికీ ధన్యవాదాలు. లవ్ యూ వెరీ మచ్ గైస్..’ అంటూ హిమాన్షు పోస్ట్ చేశాడు. హిమాన్షు ఉన్నత చదువుల కోసం విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. మొన్నటి వరకు మంత్రిగా పనిచేసిన కేటీఆర్.. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడి వార్తల్లో నిలిచారు. తనపై, గత ప్రభుత్వంపై చేసిన విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో తన ప్రసంగంలో తిప్పికొట్టారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య జరిగిన మాటల యుద్ధానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Viral Video: బస్సును ఆపేందుకు బానెట్‌పైకి ఎక్కిన యువకుడు.. 4 కిమీ దూసుకెళ్లిన డ్రైవరు! వీడియో వైరల్
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!