-
Maheshwar Reddy: అప్పుడు బలిదేవత.. ఇప్పుడు దేవతా..? రేవంత్ పై మహేశ్వర్ రెడ్డి ఫైర్
Maheshwar Reddy: సోనియా గాంధీనీ బలి దేవత అని ఇప్పుడు దేవత అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. -
BRS Party: ఈనెల 13న చేవెళ్లలో బీఆర్‌ఎస్ బహిరంగ సభ..!
BRS Party: ఈ నెల 13 నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు. చేవెళ్ల బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచారంలో బహిరంగ సభల కంటే బస్సు యాత్రలకే ప్రాధాన్యం మని భావించిన ఆయన చేవెళ్ల బహిరంగ సభలో ప్రచారం చేయనున్నారు. -
Ponguleti: ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు సాగునీటికి కష్టాలు లేకుండా చూస్తాం..
Ponguleti: ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు సాగునీటికి త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. -
Nizamabad: ప్రాణం తీసిన కారు.. ఊపిరాడక బాలుడు మృతి
Nizamabad: కారులో ఊపిరి ఆడక ఆరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ లో కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా బోధన్ రాకాసి పేటలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వారికి ఆరేళ్ల బాలుడు రాఘవ ఉన్నాడు. అయితే రాఘవ ఆడుకుంటూ ఎదురుగా రోడ్డుపై ఉన్న కారులోపలికి వెళ్లాడు. రాఘవ కారులోపలికి వెళ్లగానే డోర్ పడి లాక్ అయిపోయింది. దీంతో రఘవ కారులోపలే ఉండిపోయాడు. కాసేపు ఆడుకుంటూ తరువాత అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం ఊపిరి ఆడక ఆ […] -
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట..!
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. రోస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్‌ను నిరాకరిస్తూ ఇవాళ ఉదయం తీర్పు వెలువరించింది. -
Harish Rao: ఆ పంటను కొనుగోలు చేయండి.. సీఎంకి హరీష్ రావు లేఖ..
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్ రావు లేఖ రాశారు. పొద్దు తిరుగుడు పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కోరారు. 25 శాతం మాత్రమే కేంద్రం కొంటుందని మిగతా 75 శాతం రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. -
Ex MLA Shakeel Son Arrest: షకీల్ కుమారుడు రహిల్ అరెస్ట్.. ఈనెల 22 వరకు రిమాండ్..!
Ex MLA Shakeel Son Arrest: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న రహేల్‌ను పోలీసులు కాపుకాచి శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాహేల్ ను పోలీసులు న్యాయమూర్తి ఇంటికి తీసుకొచ్చారు. అయితే అంతా ఘటనలు పరిగణలోకి తీసుకున్న జడ్జి ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అక్కడి నుంచి రహేల్‌ను చెంచల్ గూడ జైలుకు […] -
Hyderabad Crime: హైదరాబాద్ లో దారుణం.. మర్డర్ చేసి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్..!
Hyderabad Crime: హైదరాబాద్ లో పాతకక్షలే ఓ యువకుడి ప్రాణం తీశాయి. ఆ యువకుడిపై 10 నుంచి 11 కత్తితో పొడవడమే కాకుండా.. అతనిపై బండరాయితో తలపై మోది హత్య చేశారు. -
KFC Chiken: మేడ్చల్ కే.ఎఫ్.సి లో కుళ్ళిన చికెన్ లెగ్ పీసులు.. షాక్‌లో వినియోగదారుడు..
KFC Chiken: హైదరాబాద్ లో కుళ్ళిన ఆహార పదార్థాల అమ్మకం ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. అంగట్లో సరుకులు అమ్ముడు పోవడం.. -
MLC Kavitha: కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు కోర్టు తీర్పు..
MLC Kavitha: నేడు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రూస్ ఏవ్ న్యూలోని ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!