-
BRS KTR: పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి..
BRS KTR: రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు అంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. -
Bhadradri: శ్రీరాముడి భక్తులకు శుభవార్త.. భద్రాద్రిలో సిద్ధమైన 3 లక్షలు ముత్యాల తలంబ్రాలు..
Bhadradri: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. -
Asaduddin Owaisi: తెలంగాణలో ఏ పార్టీలతోనూ ఎలాంటి పొత్తు లేదు.. తేల్చేసిన ఒవైసీ
Asaduddin Owaisi: తెలంగాణ రాష్ట్రంలో పొత్తులపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు లేదని హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. -
Ponnam Prabhakar: నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష.. బీజేపీ తీరుకు నిరసన
Ponnam Prabhakar: ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలోని కాంగ్రేస్ కార్యాలయంలో ఆయన దీక్ష చేపట్టనున్నారు. పదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో వైఫల్యాలపై దీక్ష చేపట్టనున్నట్లు పొన్నం ప్రకటించారు. -
TS Rain Alert: తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..!
TS Rain Alert: రాష్ట్రంలో గత మూడు రోజులుగా వాతావరణం కాస్త చల్లబడింది. పలుచోట్ల కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శీతకన్ను వేసింది. -
Astrology: ఏప్రిల్, ఆదివారం దినఫలాలు
NTV Daily Astrology As on 14th April 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? -
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం..!
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. -
Turkayamjal Murder Case: తుర్కయాంజల్ మర్డర్ కేసులో ట్విస్ట్..
Turkayamjal Murder Case: తుర్కయాంజల్ మర్డర్ కేసులో కొత్త కోణాలు వేలుగులోకి వచ్చాయి. మూడు రోజుల క్రితం గంజాయి మత్తులో తండ్రిని హత్య చేసినట్లు వార్తులు రావడంతో పోలీసులు కొడుకుని అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. -
Funeral Poster: ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. శ్రద్దాంజలి ఫ్లెక్సీతో షాక్ ఇచ్చిన తండ్రి..
Funeral Poster: ఓ తండ్రి తన కూతురిని కంటిరెప్పలా చూసుకున్నాడు. రెప్పపడితే తన కూతురికి ఏం జరుగుతుందో అంటూ రాత్రి పగలు అని తేడాలేకుండా ఆలనా పాలనా చూసుకున్నాడు. -
Minister Seethakka: చచ్చిన శవాలకు బీజేపీ టాక్స్ వసూల్ చేసారు..
Minister Seethakka: చచ్చిన శవాలకు బీజేపీ టాక్సీ వసూల్ చేసారని మంత్రి సీతక్క అన్నారు. భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్ ను ఆదరించాలని సూచించారు. పెండింగ్ పనులను అన్నీ పూర్తి చేస్తామన్నారు.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!