MP Suresh: పవన్ కన్నా కేఏ పాల్ మేధస్సే ఎక్కువ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిపక్షాల ఆరోపణలకు తనదైన శైలిలో జవాబులిచ్చే ఎంపీ నందిగం సురేష్.. తాజాగా మరోసారి కౌంటర్ల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్‌కు, కేఏ పాల్‌కు పెద్ద తేడా ఏమీ లేదని చెప్పిన ఆయన.. పవన్ కన్నా కేఏ పాల్ మేధస్సే ఎక్కువగా ఉంటుందని కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు, ఆయన పార్టీ టీడీపీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే పవన్ బయటకు వస్తారని, అంతే తప్ప ప్రజలు ఏమైనా ఆయనకు పని లేదని వ్యాఖ్యానించారు.
Read Also: Yadadri: భక్తులకు ఊరట.. యాదాద్రిలో పార్కింగ్ ఫీజు నిబంధనల్లో మార్పులు
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
జగనన్న పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని.. అది చూసి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ఓర్చుకోలేక పోతున్నారని ఆరోపించారు. ప్రతీ పేదవాడు ఉన్నతంగా ఎదగాలని జగన్ పాటు పడుతుంటే, చంద్రబాబు మాత్రం తన బినామీలు బాగుంటే చాలనుకుంటాడని విమర్శించారు. ఇక లోకేష్ పిల్ల చేష్టలు చేస్తూ, రాజకీయాలు చేస్తున్నాడని ఎంపీ సురేశ్ ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!