MP Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ లీక్…? ఇదే కుట్రే అంటున్న ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి వార్తల్లో నిలిచారు.. ఎంపీ ఓ మహిళతో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అయితే, ఇదంతా కుట్రే అంటున్నారు ఎంపీ మాధవ్.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వీడియోలపై స్పందించారు.. వీడియోలను మార్ఫింగ్ చేసి నన్ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర, కుతంత్రం చేస్తున్నారన్నారు.. అయితే, తను ఏ విచారణకైనా సిధ్దం అన్నారు హిందూపురం ఎంపీ.. ఇప్పటికే, జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను.. సంబంధిత వ్యక్తులను చట్టపరిధిలోకి తీసుకురావాలని కోరినట్టు తెలిపారు ఎంపీ మాధవ్.. తను ఏ విచారణకైనా సిద్ధమే.. ఫోరెన్సిక్ టెస్ట్ కైనా సిద్ధం అని ప్రకటించారు. ఇదంతా, తెలుగు దేశం పార్టీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ దేవరకుంట చేసిన కుట్ర అని.. వారిపై పరువునష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు గోరంట్ల మాధవ్.
Read Also: Kolanapaka-Bachannapet: వాగు ఉధృతికి స్కూటీతో కొట్టుపోయిన టీచర్..! ఏం జరిగిందంటే..?
Also Read
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
నేను జిమ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను కూడా మార్ఫింగ్ చేసి ఈ చెత్త వీడియోలను సృష్టించారని మండిపడ్డారు ఎంపీ మాధవ్.. తాను జిమ్ చేస్తున్న వీడియోలను మీడియా సమావేశంలో చూపించారు ఎంపీ.. అరగుండు అయ్యన్నపాత్రుడు కూడా ఇందులో కుట్రదారుడిగా పేర్కొన్న ఆయన.. నన్ను డ్యామేజ్ చేయడం కోసం ఈ మార్ఫింగ్ వీడియోను వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. దమ్ము, ధైర్యం ఉంటే నన్ను స్ట్రయిట్ గా ఎదుర్కోవాలని చాలెంజ్ విసిరిన ఆయన.. ఈ వీడియోను టెలికాస్ట్ చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానన్నారు.. ప్రెస్ కౌన్సిల్, హైకోర్టు, సుప్రీంలో కూడా ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు.. అయితే, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ఓ మహిళతోనే ఎంపీ మాధవ్ న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడుతున్నట్టుగా ఉంది.. ఎంపీ పదవికే కళంకం తెచ్చేలా ఎంపీ వ్యవహార వైలి ఉందంటూ.. ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.. గోరంట్ల మాధవ్ పై సీఎం వైఎస్ జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..