MLA PA Blackmail: వెలుగులోకి ఎమ్మెల్యే మాధవి పీఏ లీలలు.. ఒకరితో పెళ్లి.. ముగ్గురు యువతులను ట్రాప్ చేసి..!
- వెలుగులోకి కడప ఎమ్మెల్యే మాధవి పీఏ వాహిద్ లీలలు..
- ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళను మోసం చేసి పెళ్లి..
- వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA PA Blackmail: తెలుగుదేశం పార్టీ నేత, కడప ఎమ్మెల్యే మాధవి పీఏ వాహిద్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.. డబ్బులు ఇస్తానంటూ నమ్మించి పెళ్లి చేసుకున్న వాహిద్.. ఆ తర్వాత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్‌కు దిగాడు.. భార్య అయిన తనతో వ్యక్తిగతంగా గడిపిన దృశ్యాలను వీడియోలు, ఫొటోలు తీసుకుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.. న్యాయం చేయాలని కోరినందుకు తన కుటుంబంపై దాడి చేశాడని వాపోయింది.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా తమకు న్యాయం జరగలేదంటోంది ఆ మహిళ..
Read Also: BRS Silver Jubilee Public Meeting: తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే..
Also Read
మరో ముగ్గురు అమ్మాయిలను ఎమ్మెల్యే పీఏ వాయిద్ ట్రాప్ చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అయితే, అందరి ముందు తనను నిఖా చేసుకున్నాడని ఎన్టీవీకి తెలిపింది బాధితురాలు.. డిసెంబర్ 18వ తేదీన మాకు నిఖా జరిగింది.. ఇంట్లో వాళ్ల భార్యకు చెప్పి పెళ్లి చేసుకున్నాడు.. అయితే, భార్యాభర్తలు కలిసినప్పడు కూడా వీడియోలు, ఫొటోలు తీసుకుని.. ఇప్పుడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.. నా పర్సనల్ మొబైల్ దాచిపెట్టి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.. భర్త అని మౌనంగా భరిస్తున్నా.. వేధింపులు తప్పడం లేదని వాపోయింది..
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..