Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Allegations That Badvel Rdo Was Corrupt

KADAPA: బద్వేల్ ఆర్డీఓ అవినీతి చిట్టా అంటూ కరపత్రాలు కలకలం..

Published Date :June 29, 2024 , 9:48 am
By Chandra Shekhar Pamena
  • బద్వేల్ ఆర్డీఓ అవినీతి చిట్టా అంటూ కరపత్రాలు కలకలం..
  • ప్రభుత్వ స్థలాన్ని రూ.50 లక్షల దోచి పెట్టారని ఆరోపణలు..
  • ఆర్డీఓను సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబుకు లేఖ..
KADAPA: బద్వేల్ ఆర్డీఓ అవినీతి చిట్టా అంటూ కరపత్రాలు కలకలం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

KADAPA: కడప జిల్లా బద్వేల్ ఆర్డీఓ ఆకుల వెంకటరమణ అవినీతి చిట్టా అంటూ కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. బద్వేల్ లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు జరిగిన తర్వాత మొదటి ఆర్డీఓగా ఆకుల వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు. ఇక, గోపవరం తాహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని 50 లక్షల రూపాయల ముడుపులు తీసుకుని ఇతరులకు దోచి పెట్టారన్న ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి సొమ్ముతో వైజాగ్ లో 10 కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని నిర్మిస్తున్నాడని కరపత్రాల్లో పేర్కొన్న వైనం.

Read Also: Kalki 2898 AD: నార్త్ అమెరికాలో వసూళ్ల సునామి సృష్టించిన “కల్కి”..

గత రెండు సంవత్సరాలలో ఆర్డీఓ ఆకుల వెంకటరమణ 100 కోట్ల రూపాయలు సంపాదించాడని కరపత్రాల్లో ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి ఆర్డీఓను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరుతు కరపత్రాలలో పేర్కొన్నారు. గత రెండు రోజులుగా బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్డీఓ వెంకటరమణ గురించి ఇంటిలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ నెల 26 నుంచి సెలవుపై ఆర్డీఓ వెంకటరమణ వెళ్లిపోయారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap cm
  • Badvel
  • Badvel RDO
  • Corruption

తాజావార్తలు

  • Mangli: మంగ్లీపై 10 కోట్ల చీటింగ్ కేసు.. అసలు ఏం జరిగిందంటే?

  • Islamabad: ఇరాన్-అమెరికా చర్చల వేళ ఇస్లామాబాద్‌లో హై-టెన్షన్.. భారీగా కమాండోలు మోహరింపు

  • Mani Ratnam: మణిరత్నం.. విజయ్ సేతుపతి-సాయి పల్లవి కాంబో మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

  • Modi-Rahul Gandhi: పార్లమెంట్ దగ్గర మోడీ-రాహుల్‌గాంధీ సంభాషణ.. వీడియో వైరల్

  • Macherla Police Blackmail: వీడు పోలీసేనా..? లవర్స్‌ ఏకాంత వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌.. కోరిక తీర్చాలని వేధింపులు..!

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions