* శ్రీకాకుళం జిల్లా నైరా గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవన ప్రారంభోత్సవం చేయనున్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి ధర్మాన ప్రసాదరావు
* నేడు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి 12 వ ఆరాధనోత్సవాలు. ముస్తాబైన ప్రశాంతి నిలయం. ప్రత్యేక పూల అలంకరణలో సత్యసాయి మహా సమాధి.
* IPL 2022: ఇవాళ లక్నో వర్సెస్ ముంబై మ్యాచ్. ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.
* బెంగళూరులో ఖేలో ఇండియా వర్శిటీ క్రీడలు ప్రారంభం. ఖేలో ఇండియా క్రీడలను ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి. పాల్గొననున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 3900 మంది ఆటగాళ్ళు
*నేటితో ముగియనున్న ప్రాణహిత పుష్కరాలు. పుష్కరాల చివరి రోజు కావడంతో కాళేశ్వరంలో పోటెత్తిన భక్తులు. వివిధ రాష్ట్రాల నుండి త్రివేణి సంగమ తీరానికి చేరుకుంటున్న భక్తులు. గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు,ఆలయంలో పూజలు.