What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
What’s Today:
* ఢిల్లీ: నేడు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్.. ఉదయం 10 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం.. మధ్యాహ్నం 2 గంటలకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం
* ఏపీలో రెండో రోజు భారత్ జోడో యాత్ర.. ఈరోజు ఆదోనీ మండలం చాగీ నుంచి ప్రారంభం కానున్న రాహుల్ పాదయాత్ర.. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆదోనీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్
* నేడు పల్నాడు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్న చంద్రబాబు.. చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటన
* నేడు రాజమండ్రి రూరల్ ఏరియాలో అమరావతి రైతుల మహా పాదయాత్ర.. రాజమండ్రి మోరంపూడి సెంటర్ నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర
* పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరు మండలం సారికలో ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర
* గుంటూరు: నేడు నెక్కల్లులో బ్రహ్మ కుమారీస్ సంస్థ నిర్మించిన యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్‌ను ప్రారంభించనున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
* టీ20 ప్రపంచకప్: నేడు భారత్-న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్.. బ్రిస్బేన్ వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్
Also Read
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!