What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
By Ramesh Nalam
- Follow Us :
-
-
Add as a preferred
source on google
★ ఏపీలో నేడు జగనన్న చేదోడు పథకం రెండో ఏడాది నిధులు విడుదల… 2.85 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.285 కోట్లు జమచేయనున్న సీఎం జగన్.. రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు ఏటా రూ.10వేల ఆర్థిక సహాయం
★ నేడు తిరుమలలో రథసప్తమి వేడుకలు.. సప్త వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు
★ కడప: రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ నేడు ఆందోళనలు… జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
★ నేడు హైదరాబాద్ రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సాయంత్రం 4:40 గంటలకు శంషాబాద్ చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ముచ్చింతల్ వెళ్లి అక్కడి 108 దివ్యక్షేత్రాలను సందర్శించనున్న అమిత్ షా
★ కొందరు సినీ ప్రముఖులు అందుబాటులో లేకపోవడంతో నేడు జరగాల్సిన టాలీవుడ్ సమావేశం వాయిదా
Also Read
- Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
- Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
- AP Cabinet Meeting: అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం.. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
తాజావార్తలు
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!