* ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్
* నేడు 18 వ రోజు కొనసాగనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర
*నేడు సంగారెడ్డి జిల్లాలో రెండో రోజు షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర..జిల్లాలోని సదాశివపేట, కొండాపూర్, సంగారెడ్డి మండలాల్లో కొనసాగనున్న పాదయాత్ర
*ఐదు గంటలకు రాజ్ భవన్లో బతుకమ్మ వేడుకలు.. రాజ్ భవన్ లో బతుకమ్మ ఆడనున్న గవర్నర్
* సాయంత్రం ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూడనున్న గవర్నర్ తమిళి సై సౌందర రాజన్
* ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి విజయనగరం రానున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
*మహాకవి గుర్రం జాషువా 127 వ జయంతి వారోత్సవాల్లో భాగంగా గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుండి వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ వరకు పాదయాత్ర
*గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ పాలకవర్గం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జెడ్పీటీసీల ప్రత్యేక సమావేశం
*శ్రీకాకుళం జిల్లాలో సీఐజీ చీఫ్ సునీల్ కుమార్ పర్యటన