తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సర్వదర్శనం.
నేడు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం.
నేడు సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి అలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5వరకు స్వామివారి దర్శనాలకు బ్రేక్.
నేడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కర్నూలులో సీనియర్ కార్యకర్తలకు సన్మానం
విశాఖలో జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం. రైవాడ జలాశయం నీటికి రాయల్టీ చెల్లింపు సహా 47అంశాలపై చర్చించనున్న స్టాండింగ్ కమిటీ.
విశాఖలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు. బీచ్ రోడ్డు నుంచి NTR భవన్ వరకు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ బైక్ ర్యాలీ. TDP కార్యాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు *విశాఖలో రెండవ రోజు అఖిల భారత సమ్మె.స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రైల్వే DRM ఆఫీస్ నుంచి కార్మిక సంఘాల బైక్ ర్యాలీ