What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేడు సాయంత్రి 4 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం జరుగనుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ అధిష్టానం చర్చించనుంది. భవిష్యత్ కార్యచరణపై కూడా సీడబ్ల్యూసీలో చర్చించనున్నారు. పార్టీ నూతన అధ్యక్షుడి నియామకంపై ప్రధాన చర్చ జరుగనుంది.
- నేడు అమృత్‌సర్‌లో కేజ్రీవాల్, భగవంత్ మాన్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నెల 16న పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
- నేడు శ్రీశైలంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శ్రీమల్లికార్జున స్వామి వారిని సాయంత్రి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకోనున్నారు.
- నేడు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ కార్యవర్గ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 1,251 ఓట్లు, 17 స్థానాలకు 70 మంది బరిలో ఉన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగనుంది. పోలింగ్ తర్వాత సాయంత్రం 7గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.
- నేడు ఖమ్మంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్‌గౌడ్‌లు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైరాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
- రేపు తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు శాసనమండలి చైర్మన్ ఎన్నిక జరుగనుంది. ఈ రోజు టీఆర్‌ఎస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.
- నేడు ఢిల్లీలో మోడీ, జేపీ నడ్డాలతో యోగి ఆదిత్యనాథ్ భేటీ కానున్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో సమావేశం కానున్నారు.
- నేడు హైదరాబాద్‌లో పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేశారు. 36 సర్వీసులు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!