What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

- సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన శ్రీలంక. దేశవ్యాప్తంగా వివిధ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్
- ఏపీలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం
- రేపటి నుంచి అమలులోకి రానున్న కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు
- పాకిస్తాన్ లో ఇవాళ ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం. తేలనున్న భవితవ్యం
- విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న మంత్రి అవంతి శ్రీనివాస్.
- ఈరోజు మత్స్య జయంతి.
- ఇవాళ్టి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం.
- నేటితో శ్రీశైలంలో ముగియనున్న ఉగాది మహోత్సవాలు. ఉదయం ఉత్సవాల పూర్ణాహుతి, కలశోద్వాసన,అవబృథం, త్రిశూలతీర్ణోత్సవం