✍ నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన… పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న సీఎం జగన్.. రాత్రికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి రిసెప్షన్‌కు హాజరుకానున్న జగన్
✍ తిరుపతి వేదికగా నేడు అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ.. ‘అమరావతి అందరిదీ’ పేరుతో రైతు భారీ బహిరంగ సభ… మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సా.6 గంటల వరకు సభ… హాజరుకానున్న టీడీపీ అధినేత చంద్రబాబు
✍ నేడు తిరుమల వెళ్లనున్న చంద్రబాబు.. ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు
✍ తెలంగాణలో నేడో, రేపో విద్యుత్ ఛార్జీల పెంపు… ఈఆర్సీ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఆమోదించనున్న సీఎం కేసీఆర్
✍ ఢిల్లీ: నేడు ఏఐసీసీ ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సమావేశం
✍ ఢిల్లీ: నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న సీనియర్ నేత డి.శ్రీనివాస్
✍ నేడు రెండోరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె
✍ మధ్యప్రదేశ్: నేడు భోపాల్‌లో కెప్టెన్ వరుణ్ సింగ్ అంత్యక్రియలు.. తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్