Boy Swallowed Five Rupee Coin: రూ.5 బిల్ల మింగిన బాలుడు.. అన్నవాహికలో ఇరుక్కుపోవడంతో..
- రూ.5 కైన్ మింగేసిన ఏడు సంవత్సరాల బాలుడు..
- విజయనగరం జిల్లా రేగిడి మండలం కోడిశలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boy Swallowed Five Rupee Coin: చిన్న పిల్లలు ఆడుకుంటూ.. ఏది దొరికితే అది నోట్లు పెట్టుకుంటారు.. కాస్త పెద్దగైన తర్వాత కూడా పిల్లలు నోట్లో ఏదో ఒకటి పెట్టుకొని ఆడుకోవడం చూశాం.. అయితే, అదే కొన్ని సార్లు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంది.. కొందరు చిన్న చిన్న వస్తువులు.. పావలా, అర్ధరూపాయి, రూపాయి నాణెలు కూడా మింగిన సందర్భాలు ఉన్నాయి.. కొన్ని సార్లు వాటితో తీవ్రంగా ఇబ్బందిపడిన ఘటనలు లేకపోలేదు.. తాజాగా, విజయనగరం జిల్లా రేగిడి మండలం కోడిశ గ్రామానికి చెందిన ఏడు సంవత్సరాల బాలుడు పూర్ణ తేజేశ్వరరావు ఇంటి దగ్గర ఆడుకుంటూ 5 రూపాయల నాణెం మింగేసాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో విలవిల్లాడాడు. తీవ్రంగా ఏడుస్తూ బాలుడు అస్వస్థతకు గురవ్వటంతో.. తల్లిదండ్రులు హుటాహుటిన రాజాం పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్‌కి తరలించారు. డాక్టర్ వెంటనే బాలుడికి ఎక్సరే తీయించి.. అన్నవాహికలో నాణెం ఉన్నట్లు గుర్తించారు. ఎండోస్కోపి విధానం ద్వారా బాలుడు అన్నవాహికలో ఇరుక్కున్న 5 నాణెన్ని జాగ్రత్తగా బయటకు తీశారు వైద్యులు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారులు మింగేసే పరిమాణంలోని వస్తువులను వారికి అందుబాటులో ఉంచొద్దని డాక్టర్ రఘు సూచించారు.
Read Also: Sanjana Ganesan: నా కొడుకుతో మీకేంట్రా పని.. ఇచ్చి పడేసిన బుమ్రా వైఫ్!
Also Read
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..
- Travels Bus Caught Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..
తాజావార్తలు
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..