Se*xual Harassment: పోర్న్ వీడియోలో ఉన్నట్లు చేయాలని భార్యకు వేధింపులు.. వివాహిత సూసైడ్
- విశాఖ జిల్లా గోపాలపట్నంలో నవ వధువు కేసులో సంచలన విషయాలు..
- పెళ్లైన నెల రోజుల నుంచే భార్యకు వేధింపులు..
- పోర్న్ వీడియోలకి బానిసగా మారి భార్యతో వికృత చేష్టలు..
- రోజూ ట్యాబ్లెట్లు వేసుకుని భార్యకు నరకం చూపిన నాగేంద్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Se*xual Harassment: విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో దారుణం చోటు చేసుకుంది. భర్త కామవాంఛకు భార్య బలైంది. భర్త పోర్న్ వీడియోలకి బానిసయ్యాడని మనస్తాపం చెందిన నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, నాగేంద్ర, వసంతలకు 11 నెలల క్రితం పెళ్లైంది అని బంధువులు తెలిపారు. నాగేంద్రకు నరాల బలహీనత ఉండటంతో.. పెళ్లయిన నెల రోజుల తర్వాత నుంచి హిమాలయ CONFIDO టాబ్లెట్స్ వాడుతున్నాడు అని చెప్పారు. కానీ, శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు నెలకు ఒక బాటిల్ కొంటున్నాడని.. అందులోని 60 టాబ్లెట్స్ ను రోజుకు రెండు చొప్పున వాడుతున్నాడే విషయం తర్వాత తెలిసిందన్నారు. మొదట్లో ప్రోటీన్, విటమిన్ టాబ్లెట్స్ అని చెప్పుకొచ్చిన నాగేంద్ర.. భార్యకు నెలసరి రోజుల్లో కూడా భర్త వదల లేదని బంధువులు వెల్లడించారు.
Read Also: FASTag: ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్.. పాటించకపోతే డబుల్ టోల్ తప్పదు!
Also Read
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
ఇక, తీవ్ర రక్త స్రావంతో స్పృహ కోల్పోయిన భార్య వసంత.. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడంతో ఇప్పటి వరకు ఆమె గర్భం దాల్చలేదు.. పోర్న్ వీడియోలు చూసి అడిక్ట్ ఆయినా భర్త.. పోర్న్ వీడియోస్ లో ఉన్న విధంగా శృంగారం చేయాలని భార్యను తీవ్ర ఒత్తిడికి గురి చేసేవాడని బంధువులు చెప్పుకొచ్చారు. భర్త వికృతి చేష్టలకు, ఒత్తిడికి గురై నరక యాతన అనుభవించిన భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, అత్తింటివారే తన కూతుర్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి ఆరోపించింది.
తాజావార్తలు
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
-
8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!