Ganja Batch: పోలీసుల నిర్లక్ష్యం.. విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్..!
- విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్..
- బహిరంగంగానే గంజాయి సేవిస్తున్నారని ఆరోపిస్తున్న స్థానిక ప్రజలు..
- గంజాయి బ్యాచ్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు: స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja Batch: విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. ముఖ్యంగా చిట్టి నగర్, వాగు సెంటర్, పంజా సెంటర్, శ్రీనివాస మహల్, సాయిరాం థియేటర్, రైల్వే యార్డ్ లాంటి ప్రాంతాల్లో ఈ బ్యాచ్ బహిరంగంగానే గంజాయి సేవిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరుగుతున్న ఈ ఘటనలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇక్కడ గంజాయి ఎందుకు సేవిస్తున్నారని ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నట్లు చెప్పుకొచ్చారు. బండ్ల సీటు కవర్లు కత్తిరించడం, ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడటం లాంటివి చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
Read Also: Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు ముహూర్తం ఖరారు!
Also Read
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ఇక, విజయవాడలోని ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, స్టూడెంట్స్, మహిళలు, అమ్మాయిలు ఈ గంజాయి బ్యాచ్ చేసే ఆగడాలను తట్టుకోలేకపోతున్నామని తెలిపారు. రాత్రి సమయంలో వీరు గుంపులుగా తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, కొత్తపేట పోలీసులు నైట్ రౌండ్స్ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో విఫలం అయిందని పేర్కొంటున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు పోలీసులు స్పందించడం లేదంటున్నారు. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!