Vangaveeti Family: ఆసక్తికరంగా వంగవీటి ఫ్యామిలీ రాజకీయాలు.. రాధా లేని టైంలో ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీ!
- ఆసక్తికరంగా వంగవీటి ఫ్యామిలీ రాజకీయాలు..
- రాజకీయాలలోకి వంగవీటి రంగా కూతురు ఆశా కిరణ్..
- బందరు రోడ్డులో వంగవీటి రంగా విగ్రహానికి నివాళులర్పించిన ఆశా..
- దుబాయ్ పర్యటనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా..
- రాధా లేని సమయంలో ఆశా రాజకీయ ప్రవేశ ప్రకటనపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangaveeti Family: విజయవాడలో వంగవీటి ఫ్యామిలీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇవాళ (నవంబర్ 16న) ఉదయం 7 గంటలకు బందరు రోడ్డులోని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించింది. అయితే,
దుబాయ్ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఉన్న సమయంలో వంగవీటి మోహన రంగా కూతురు ఆశా కిరణ్ రాజకీయ ఎంట్రీ ప్రకటనపై చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలకొల్లులో వన భోజనాలకు వెళుతున్నాను.. ప్రస్తుతానికి రాజకీయరంగ ప్రవేశంపై ప్రకటన చేయడం లేదని పేర్కొన్నారు.
Read Also: Kavitha: కేసీఆర్ మళ్లీ పిలిస్తే బీఆర్ఎస్లోకి వెళ్తారా..? కవిత సమాధానం ఇదే..
Also Read
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
అయితే, రాధా రంగా మిత్ర మండలిలో అందరినీ ఒక తాటికి తీసుకురావడం కోసం బయటికి వచ్చాను అని వంగవీటి ఆశా కిరణ్ తెలిపింది. ఏ పార్టీలోకి వెళ్లాలి అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని వెల్లడించింది. మా ఇద్దరి బాటలు వేరైనా ఆశయం మాత్రం ఒకటే.. కుటుంబ బాధ్యతల కారణంగా ఇవాళ్టి వరకూ బయటకు రాలేదు.. ఇక, ఇప్పటి నుంచి రంగా అభిమానులతో కలుస్తాను.. ఎవరికి ఏ అవసరం వచ్చినా, కష్టం వచ్చినా నేనున్నాను.. రాధా రంగా మిత్రమండలిలో గ్యాప్ ఉంది.. ఆ గ్యాప్ లేకుండా కృషి చేస్తానన్నారు. అలాగే, కాపు కులం మాత్రమే కాదు.. అన్ని కులాలకి చెందినవారు రంగా.. నేను కూడా అంతే అని చెప్పుకొచ్చింది వంగవీటి ఆశా కిరణ్.
తాజావార్తలు
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
-
OTR: వివాదాస్పదంగా తంబళ్ళపల్లె టీడీపీ ఇన్చార్జి వైఖరి..
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!