Kolikapudi vs Kesineni Chinni: కేశినేని చిన్ని- కొలికపూడి మధ్య వివాదం.. టీడీపీ అధిష్టానం సీరియస్!
- క్రమశిక్షణా కమిటీ ముందుకు ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని..
- కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం సీరియస్..
- ఎంపీ చిన్నిని సాయంత్రం 4గంటలకు పిలిచిన టీడీపీ క్రమ శిక్షణా కమిటీ..
- టీడీపీ క్రమ శిక్షణా కమిటీ ముందు హాజరైన ఎమ్మెల్యే కొలికపూడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolikapudi vs Kesineni Chinni: తెలుగు దేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని ఇసుక, లిక్కర్ మాఫీయాను పెంచి పోషించడంతో పాటు పార్టీ పదవులు అమ్ముకుంటున్నారు.. తనకు టికెట్ ఇవ్వడానికి కూడా చిన్నికి డబ్బులు తీసుకున్నాడని కొలికపూడి ఆరోపణలు చేశారు. ఈ అంశంపై చిన్ని కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. టికెట్ల కోసం డబ్బులు తీసుకునే నైజం తనది కాదన్నారు.. కానీ, టోటల్ ఎపిసోడ్ పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.. యువకులు కదా అని టికెట్లు ఇస్తే ఇలాంటి పరిస్థితి వచ్చిందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఈరోజు క్రమశిక్షణా కమిటీ ముందు హాజరు కావాలని ఇద్దరు నేతలకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Tollywood Stars : మొన్నJr. NTR.. నిన్నరామ్ చరణ్.. నేడు రామ్ పోతినేని
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ ఎదుట తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ హాజరయ్యారు. ఏ నేపథ్యంలో ఎంపీ కేశినేని చిన్నిపై ఆరోపణలు చేయాల్సి వచ్చింది అనే దానిపై ఆయన వివరణ ఇవ్వనున్నారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అధ్యక్షతన టీడీపీ క్రమ శిక్షణా సంఘం ముందుకు కొలికపూడి వెళ్లారు. కేశినేని చిన్నిపై చేసిన వ్యాఖ్యలు గతంలో తాను చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కొలికపూడి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని విజయవాడ ఎంపీ చిన్నికి టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?