Diarrhea: విజయవాడలో పెరుగుతున్న డయేరియా కేసులు.. బాధితులకు అండగా వైసీపీ!
- విజయవాడ: కొత్త రాజరాజేశ్వరిపేటలో పెరుగుతున్న డయేరియా కేసులు..
- 300 దాటిన డయేరియా బాధితుల సంఖ్య.. రాత్రి మరో 20 మంది ఆసుపత్రిలో అడ్మిట్..
- విషమంగా ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. చికిత్స పొందుతున్న 145 మంది..
- డయేరియా మృతుల కుటుంబాలను పరామర్శించిన వైసీపీ నిజనిర్ధారణ కమిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diarrhea: విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతుంటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ వ్యాధి కేసులు పెరుగుతూ ఉండగా, ప్రస్తుతం బాధితుల సంఖ్య 300కు దాటింది. అయితే, గత రాత్రి మరో 20 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 145 మందికి పైగా రోగులు ట్రీట్మెంట్ పొందుతున్నారు.
Read Also: Vizag: దివ్యాంగులకు కృత్రిమ చేతుల తయారీ
Also Read
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
అయితే, ఈ వ్యాధి విజృంభణతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు డయేరికా వ్యాప్తికి గల కారణాలను ఆన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు హెల్త్ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక, డయేరియా కారణంగా మరణించిన బాధిత కుటుంబాలను వైసీపీ నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించే దిశగా తగిన చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?