Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ సమయంలో దర్శనానికి రావొద్దు..
- బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తులకు అలర్ట్..
- వీఐపీలు.. వికలాంగులు.. వృద్ధులు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 మధ్య దర్శనానికి రావొద్దు అని విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ప్రతీరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు.. అయితే, సామాన్యుల భక్తులకు ఇబ్బంది లేకుండా.. కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు.. ఇంద్రకీలాద్రి వచ్చే వీఐపీలు, వికలాంగులు, వృద్ధులు ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య దర్శనానికి రావొద్దు అని విజ్ఞప్తి చేశాసింది.. ఇక, ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మహానివేదన కనుక దర్శనం నిలిపివేయబడును అని.. ఆ సమయంలో ప్రత్యేక దర్శన ఏర్పాటు ఉండదు కనుక.. ఆలయ నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది.. ఆలయ ఆచారంగా వస్తున్న మహానివేదన సమయంలో ఈ సూచనను వీఐపీలు, వికలాంగులు, వృద్ధులు పాటించాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారులు. కాగా, బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు ప్రతీనిత్యం పెద్ద సంఖ్యలో తరలివచ్చే విషయం విదితమే..
Read Also: Monty Panesar: విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొడతాడు.. టీ20 ప్రపంచకప్ భారత్‌దే..
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!