Rescue Operation in Vijayawada: బెజవాడలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్.. ఎన్టీటీపీఎస్లో ఆగిన విద్యుత్ ఉత్పత్తి..!
- బెజవాడలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్..
- ఇప్పటికే 148 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్.. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు..
- ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rescue Operation in Vijayawada: బెజవాడ నగరంలో వచ్చిన వరదలో 2 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. జి. కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెళ్ళటూరు బ్రిక్స్ ఇండస్ట్రీ ఏరియాలో చిక్కుకున్న 48 మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వైఎస్ఆర్ జక్కంపూడి కాలనీ, షాబాధ గ్రామాలలోని లోతట్టు ప్రాంతాలలోని సుమారు 30 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే, నందిగామ రూరల్, పరిటాల న్యూ బ్రిక్స్ ఏరియాలోని మరో 60 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు రెస్క్యూ సిబ్బంది తరలించారు.
Read Also: Chandrababu On Rains: భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైంది.. సహయక చర్యలు కొనసాగుతున్నాయి..
Also Read
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
మరోవైపు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కొనసాగుతుంది. 8 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. తడిసిన బొగ్గు కన్వేయర్ బెల్ట్ ద్వారా బాయిలర్ లోకి వెళ్లకపోవడంతో యూనిట్లన్నీ ట్రిప్ అయ్యాయి. దీంతో 2,560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాల కారణంగా తడిసిన బొగ్గు కన్వేయర్ బెల్ట్ ద్వారా బాయిలర్ లోకి వెళ్లకపోవడంతో 8 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. విద్యుత్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి ఎన్టీపీఎస్ అధికారులు, సిబ్బంది ఆపసోపాలు పడుతున్నారు.
తాజావార్తలు
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
-
YS Jagan: వైసీపీ ముఖ్య నేతలతో నేడు జగన్ కీలక భేటీ.. అజెండాలో కీలక అంశాలు
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!