Vigilance Raids: ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో విజిలెన్స్ తనిఖీలు..
- ఏపీలోని పెట్రోల్ బంకుల్లో విజిలెన్స్ అధికారుల సోదాలు..
- రూ. 32.77 లక్షల విలువైన పెట్రోల్, 14.85 లీటర్ల డీజిల్ స్వాధీనం..
- పలు పెట్రోల్ బంకులపై కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vigilance Raids: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సుమారు 73 బంకుల్లో 36 బృందాలు సోదాలు కొనసాగుతున్నాయి. లీగల్ మెట్రాలజీ కింద 6 కేసులు నమోదు చేశారు. నెల్లూరులో రూ. 32.77 లక్షలు విలువైన పెట్రోల్, 14.85 లీటర్ల డీజిల్, 561 లీటర్ల 2టీ ఆయిల్ ను సీజ్ చేయగా.. అనంతపురంలో 75 వేల రూపాయలు విలువ చేసే 3 పల్సర్ బోర్డులు సీజ్ చేశారు. ఇక, కర్నూలులో ఒక బంక్ కు రూ. 25 వేలు జరిమానా విధించారు అధికారులు.
Read Also: Maha Kumbh: ‘‘ అలసిపోయాం, ప్లీజ్ ఇక రాకండి’’.. భక్తులకు ప్రయాగ్‌రాజ్ ప్రజల విన్నపం..
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
ఇక, తనిఖీల్లో పల్సర్ బోర్డుల ట్యాంపరింగ్ ను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆత్మకూర్ లో 1, అనంతపురంలో రెండు అదనంగా ఏర్పాటు చేసిన చిప్ ఫిట్టింగ్ చేసినట్టు గుర్తించారు. రాజమండ్రిలో 5 లీటర్లకు 50 ఎంఎల్, ఏలూరులో 5 లీటర్లకు 30 ఎంఎల్, నెల్లూరులో 40 ఎంఎల్ తక్కువ పెట్రోల్ వస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. బంకుల్లో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఇక, ఈ సోదాలు క్రమంగా కొనసాగుతాయని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Lectrix NDuro: 120KM రేంజ్‌తో Lectrix NDuro ఎలక్ట్రిక్ స్కూటర్.. రోజూ ఆఫీస్, కాలేజీకి వెళ్లేవారికి బెస్ట్ ఛాయిస్
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Hair Fall Causes: జుట్టు రాలడానికి షాంపూనే కారణమా? అసలు సమస్య వేరే ఉండొచ్చు
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Paraak Movie: KGFతర్వాత మరో సంచలనం..! ‘పరాక్’ టీజర్‌తో పాన్ ఇండియా హైప్.. శ్రీమురళి యాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్‌గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!