Union Minister Murugan : దేశం మొత్తం.. ఎమ్మెల్యేలు, ఎంపీ లను సన్మానం చేసుకునే సమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు రాజమండ్రిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత తొలి సారి ఈ సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం జరగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు మురుగన్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, జాతీయ నేతలు శివప్రకాశ్ జీ, అరుణ్ సింగ్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ.. దేశం మొత్తం.. ఎమ్మెల్యేలు, ఎంపీ లను సన్మానం చేసుకు నే సమయమన్నారు. మూడు వ సారి అధికారం వచ్చామని ఆయన తెలిపారు. తెలుగు దేశం,జనసేన తో కలిసి వెళ్లామని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’దేశం అభివృద్ధి చేయడం. గత 10 సంవత్సరాల లో అభివృద్ధి వేగం. డబుల్ ఇంజన్ సర్కార్. ఉత్తర ప్రదేశ్, గుజరాత్ లాగా. రాష్ట్రం లో అభివృద్ధి.. ఆంధ్రప్రదేశ్ లో 5లక్షల కోట్ల అభివృద్ధి.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం.. అనేక కేంద్రీయ విశ్వవిద్యాలయాలు.. ట్రైబల్ యూనివర్సిటీ అనుమతి మంజూరు చేశాం.
ఫిషర్ మెన్ కి తొలి మంత్రి ని కి ఏర్పాటు చేసింది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. పోర్ట్ లు డవలప్ చేసాం. 2047 అభివృద్ధి ప్రణాళిక విశ్వ గురు స్థానం. సత్య మంగళ ఫారెస్ట్ లో రైతులు డిజిటల్ మార్కెట్. ఒక లక్షా 20కోట్ల స్టొర్ట్ ప్ కంపెనీలు. నరేంద్ర మోడీ రియల్ హీరో. ఆయనది సోషల్ జస్టిస్. రాజ్యాంగ ఉల్లంఘనలు కు పాల్పడింది కాంగ్రెస్.. ఇండియా అలయన్స్.. రాజ్యాంగం తూట్లు.. గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపి లకు అభినందనలు’ అని మురుగన్ అన్నారు.
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు