Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌కు సక్సెస్ ఫుల్‌గా గేట్లు అమరిక.. ఆగిన నీటి వృథా
- తుంగభద్ర డ్యామ్‌కు సక్సెస్ ఫుల్‌గా గేట్లు అమరిక
- ఆగిన నీటి వృథా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేటు విజయవంతమైంది. విరిగిపోయిన గేటు దగ్గర మూడో ఎలిమెంట్‌ను అమర్చారు. ఇప్పటి వరకు 3 ఎలిమెంట్‌లను విజయవంతంగా సాంకేతిక నిపుణుల బృందం పూర్తి చేసింది. దీంతో 19వ గేటు నుంచి నీటి వృథాకు అడ్డుకట్ట పడింది.
ఇది కూడా చదవండి: Duvvada Vani: దువ్వాడ శ్రీనివాస్ ఎలా తిరిగినా నాకు అనవసరం..
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్‌గా 4 బ్లాకుల స్టాప్ లాగ్‌లను అమర్చారు. కాసేపట్లో 5వ స్టాప్ లాగ్ బ్లాక్‌ను కూడా అమర్చనున్నారు. నిన్న మొదటి స్టాప్ లాగ్ ఎలిమెంట్ అమర్చడంతో అధికారుల్లో మనోధైర్యం పెరిగింది. 19వ గేటు కొట్టుకుపోవడంతో నీరు వృథా కాకుండా స్టాప్ లాగ్ ఎలిమెంట్ ఏర్పాటు చేయాలని నిపుణులు భావించారు. వరద ఉధృతి కారణంగా కొత్త గేటు ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవడంతో 5 స్టాప్ లాగ్ ఎలిమెంట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 4 అడుగుల ఎత్తు 60 అడుగుల వేడేల్పు చొప్పున 5 స్టాప్ లాగ్ బ్లాకులు ఏర్పాటు చేశారు. ప్రస్తుత తుంగభధ్ర ఔట్ ఫ్లో 14 వేల క్యూసెక్కులు ఉంది.
ఇది కూడా చదవండి: Minister Tummala Nageswara Rao: రుణమాఫీ పొందని రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్!
- Tags
- ap
- Gateshas
- Kurnool
- Set up
- Successfully
తాజావార్తలు
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!