Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Trade Carnival In Andhra Pradesh From September 21st

21 నుంచి ఏపీలో ట్రేడ్ కార్నివాల్..

Published Date :September 16, 2021 , 6:13 pm
By Sudhakar Ravula
21 నుంచి ఏపీలో ట్రేడ్ కార్నివాల్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 21వ తేదీ నుంచి ట్రేడ్‌ కార్నివాల్‌ నిర్వహించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. వాణిజ్య ఉత్సవం పోస్టర్, లోగో విడుదల చేసిన మంత్రులు మేకపాటి, కన్నబాబు.. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆజాద్ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా ట్రేడ్ కార్నివాల్ నిర్వహిస్తోందని.. రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి ట్రేడ్ కార్నివాల్ నిర్వహిస్తామని.. ఈ నెల 21, 22 తేదీల్లో రాష్ట్ర స్థాయి ఎక్స్ పో నిర్వహిస్తున్నామని తెలిపారు.. ఆ తర్వాత జిల్లా స్థాయిల్లో ఎక్స్ పో నిర్వహించనున్నట్టు వెల్లడించిన మంత్రి.. ముఖ్యమంత్రి ఈ ఎక్స్ పో ను ప్రారంభిస్తారని తెలిపారు.. ఇక, ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 4 శాతంగా ఉందన్న మంత్రి.. దీనిని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు..

ఇక, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు.. ఎక్వా ఎగుమతుల్లో 40 శాతం రాష్ట్రం నుంచే ఉన్నాయన్న ఆయన.. వాణిజ్య ఉత్సవంలో ఇతర దేశాల నుంచి కూడా ప్రతినిధులు వర్చువల్ గా పాల్గొంటారన్నారు.. గత ప్రభుత్వంలా మబ్బుల్లో తేలిపోయినట్లు కాకుండా వాస్తవ పరిస్థితితో ముందుకు వెళుతున్నామని తెలిపారు మంత్రి కన్నబాబు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Trade Carnival
  • kanna babu
  • mekapati goutham reddy
  • Trade Carnival

తాజావార్తలు

  • SKLM MARPHING: మార్ఫింగ్ మాయ..

  • Inter Student: కామాంధుడిగా మారిన ఇంటర్ విద్యార్థి.. ప్రేమ పేరుతో ముగ్గురు అమ్మాయిలను ఇలా..

  • Vijay TVK: తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. ఎన్డీఏ గూటికి దళపతి విజయ్?

  • Strait of hormuz: “భారత్ మా మిత్రుడు”.. హార్ముజ్‌లో మన నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్.!

  • IndiGo: ఇరాన్ వార్ ఎఫెక్ట్.. పెరిగిన ఇండిగో టికెట్ ధరలు..

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions