*విజయనగరంలో నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం..
* విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో పాల్గొననున్న ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు
* మాజీమంత్రి గుడివాడ గురునాథ్ జయంతి వేడుకలకు హాజరవనున్న ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు
*విజయనగరంలో పైడితల్లి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్న దేవాదాయశాఖ మంత్రి సత్యనారాయణ
*గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పాలకమండలి సమావేశం
*176 వ రోజుకు చేరుకున్న వై.ఎస్. షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర. నేడు నిజాం సాగర్ మండలం లో కొనసాగనున్న పాదయాత్ర
* పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో నేడు హోం మంత్రి మహమూద్ అలీ పర్యటన
*సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో ఇవాళ OBC మోర్చా సదస్సు.. సదస్సులో పాల్గొననున్న OBC మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్
*మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ కి రానున్న మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు.. జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణకు హాజరు కానున్న వెంకయ్య నాయుడు
*ఇవాళ లక్నోకి వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్
* ఇవాళ హైదరాబాద్ కి రానున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగూర్