https://youtu.be/lWNnM0jte5c తిరుమల పర్యటనలో భాగంగా బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు సీఎం జగన్. ఆంజనేయస్వామి దర్శనాంతరం సియం జగన్ కి పరివట్టం కట్టనున్నారు అర్చకులు.. శ్రీవారి ఆలయానికి ఉరేగింపుగా చేరుకోనున్న సియం జగన్ మహాద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేస్తారు.