ఈ రోజు, రేపు వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో డిసెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు.. ఇక, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు విడుదల చేయనుంది టీటీడీ.. మరోవైపు.. మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులకు సంబంధించిన దర్శన టిక్కెట్ల కోటాను విడుదల చేయనున్నారు..
TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్త.. ఇవాళ అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆన్ లైన్‌లో అంగప్రదక్షణ టోకెన్లు అందుబాటులో ఉంచనుంది టీటీడీ.. ఫిబ్రవరి 23 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన టికెట్లతో పాటు.. మార్చి మాసానికి సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. మరోవైపు.. ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన…