Ambati Rambabu: రెడ్ బుక్‌పై మాజీ మంత్రి తీవ్ర విమర్శలు..
- రెడ్ బుక్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు
- రెడ్ బుక్ కు మా కుక్క కూడా భయపడదు- అంబటి
- చంద్రబాబు రుషి కొండ భవనాలు చూసి ఆశ్చర్య పోతున్నారు- అంబటి
- చంద్రబాబు ఈ భవనాలు చూసి సిగ్గు పడాలి- అంబటి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి అంబటి రాంబాబు రెడ్ బుక్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్కు తమ కుక్క కూడా భయపడదని విమర్శించారు. తమ ఆఫీస్‌ను కూల్చినట్లు.. రుషి కొండను కూల్చేస్తారా అని అన్నారు. చంద్రబాబు రుషి కొండ భవనాలు చూసి ఆశ్చర్య పోతున్నారు.. చంద్రబాబు ఈ భవనాలు చూసి సిగ్గు పడాలని దుయ్యబట్టారు. జగన్ మోహన్ రెడ్డి ఈరోజు కాలర్ ఎగరేసుకుని చెప్పండి.. జగన్ రుషికొండలో అద్భుత భవనాలు కట్టాడు అని చెప్పండని పేర్కొన్నారు. రుషి కొండలో ప్రభుత్వ భవనాలు కడితే విలాస భవనాలు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేశారని అని అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలు గెలుపుకు కృషి చేస్తారు.. ప్రజాస్వామ్య దేశంలో గెలుపు ఓటములు సహజం అని అంబటి రాంబాబు తెలిపారు.
Read Also: Venky Atluri: సినిమా మొత్తం ఒకటే షర్ట్, ప్యాంటు ధరించిన డైరెక్టర్
Also Read
ఐక్యమే మన బలం, మన ఆయుధం.. ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతుందని అంబటి రాంబాబు ఆరోపించారు. మద్యం దుకాణాలు తెరవక ముందే టీడీపీ నేతలు దుకాణాలు తెరిచారు.. వీటన్నింటినీ ప్రజలు దృష్టికి తీసుకువెళ్లాలి.. ప్రజలు బంగారు పళ్ళెంలో పెట్టి మనకు అధికారం ఇస్తారు.. పవన్ కళ్యాణ్ మహిళలకు అన్యాయం జరిగితే సహించను చెప్పిన వ్యక్తి ఈరోజు ఇక్కడ రోజుకో హత్య, అత్యాచారం జరుగుతోందన్నారు. చంద్రబాబు పాలనలో ఏమి జరిగినా ప్రశ్నించరా..? మీ నోటికి ప్లాస్టర్ తీయండని పేర్కొన్నారు.
సీపీఎం, సీపీఐతో పవన్ పొత్తు పెడితే చేగువేరా గుర్తుకు వస్తారు.. బీజేపీతో పొత్తు లో భాగంగా సనాతన ధర్మం గుర్తుకు వస్తుందని విమర్శించారు. శర వేగంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది.. యువతరం ఈరోజు ముందుకు వచ్చింది.. చంద్రబాబు సొంత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని స్థానాలు గెలుస్తుంది.. ఐక్యత మన ఆయుధం, విజయమే మన లక్ష్యమని అంబటి రాంబాబు తెలిపారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!