వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగాయి: టీజీ వెంకటేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగాయని టీజీ వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా కర్నూల్‌లో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆలయాలపై దాడులను వ్యతిరేకిస్తే బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారన్నారు. 80 శాతం హిందువులున్నా 20 శాతం ఉన్న మైనార్టీలకు రాజ్యాంగంలో రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. భారతీయులంతా అన్నదమ్ములు అని మైనార్టీలు భావించాలన్నారు.
Read Also: సీఎం తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు: అయ్యన్న పాత్రుడు
Also Read
మైనార్టీలకు ఇక్కడ ఉన్న రక్షణ ఎక్కడ లేదన్నారు. మైనార్టీల్లో అతికొద్ది మాత్రమే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఇది మైనార్టీలు గుర్తించాలన్నారు. హిందువులకు న్యాయం జరిగినపుడు ప్రశ్నిస్తే మతోన్మాదం ముద్ర వేస్తారన్నారు. ఆత్మకూరులో తీవ్రవాద భావాలున్న వారు కొందరూ పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారన్నారు. హిందువులు, మైనార్టీలు అన్నదమ్ముల్లా బతకాలని టీజీ వెంకటేష్ సూచించారు. మైనార్టీ సోదరులు అందరూ తప్పు చేయడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం నిలదొక్కుకొని ఉందంటే బీజేపీ ఆశీర్వాదం ఉన్నందుకే అన్న విషయం గుర్తుంచుకోవాలని టీజీ వెంకటేష్ అన్నారు. మూడేళ్లు ముగిసింది…బీజేపీ ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పోరాడాలని టీజీవెంకటేష్ అన్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!