Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Tdp Support Deceased Driver Family

TDP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఫ్యామిలీకి టీడీపీ అండ

Published Date :May 20, 2022 , 11:54 am
By NTV WebDesk
TDP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఫ్యామిలీకి టీడీపీ అండ
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాకినాడ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్‌ బాబు కారులో అనుమానాస్పద స్థితిలో డ్రైవర్ డెడ్ బాడీ లభించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు నారా లోకేష్. డ్రైవర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అనంత బాబే హత్య చేశాడని జరిగిన ఘటన గురించి లోకేషుకి వివరించారు సుబ్రహ్మణ్యం తల్లి, భార్య.

మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న మాపై పోలీసులు దాడి చేశారని లోకేషుకు వివరించారు సుబ్రహ్మణ్యం భార్య. జరిగింది ఒక్కటైతే పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే విధంగా ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్న సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడ్ని అన్యాయంగా చంపేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. ఎమ్మెల్సీ అనంత బాబుని తక్షణమే అరెస్టు చేయాలి. జరిగింది ఒకటైతే కట్టు కథ అల్లి కేసును తప్పుదోవ పట్టిస్తూ, వైసీపీ ప్రజాప్రతినిధిని కాపాడే విధంగా పోలీసులు వ్యవహరించడం దారుణం.

కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునే విధంగా ఒత్తిడి తీసుకొస్తాం. మాకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని లోకేష్ తో సుబ్రహ్మణ్యం భార్య పేర్కొన్నారు. గత ఐదు ఏళ్లుగా అనంత బాబు దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు సుబ్రహ్మణ్యం. నాలుగు నెలల క్రితం ఇద్దరి మధ్య గొడవలు తో సుబ్రహ్మణ్యం డ్రైవర్ జాబ్ మానేశాడన్నారు. అప్పటి నుంచి ఎమ్మెల్సీ పర్సనల్ విషయాలు డబ్బులు ఇవ్వకపోతే బయటకు చెప్పేస్తానని తరచు చెప్తున్నాడు సుబ్రహ్మణ్యం. ఈ వ్యవహారమే ఘటనకు కారణంగా భావిస్తున్నారు. మరోవైపు జిల్లా పరిషత్ దగ్గర దళిత సంఘాలు ఆందోళన, రాస్తారోకో చేస్తున్నాయి. జెడ్పీ సమావేశం జరుగుతుండగా నిరసన తెలుపుతున్నారు. ఆందోళనకారులను అడ్డుకుంటున్నారు పోలీసులు.

మాజీ హోంమంత్రి చిన రాజప్ప మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసుల ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది. బాధితులను నిందితులు బెదిరిస్తున్నారు. ఎమ్మెల్సీ ని వెంటనే అరెస్ట్ చేయాలి. బాధితులకు టీ డీ పీ అండగా ఉంటుందని, వారి తరుపున పోరాటం చేస్తామన్నారు చినరాజప్ప.

LIVE: వైసీపీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం.. అసలేం జరిగింది?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • china rajappa
  • driver subramanyam
  • Kakinada
  • lokesh nara Deceased Driver Family

తాజావార్తలు

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

  • AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions