వినోద్ జైన్ కూతురు వయసు అని కూడా చూడకుండా వేధించాడు : చిన్నారి తాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్నారిని టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన ఏపీలో దుమారం రేపుతోంది. ఈ సందర్బంగా ఆ చిన్నారి తాత మాణిక్యాలరావు మాట్లాడుతూ నా మనుమరాలిని నాలుగు నెలల వయసు నుంచీ పెంచాను. 2008 ఏప్రిల్ లో పుట్టింది. నిన్న మధ్యాహ్నం నుంచీ నా మనుమరాలు ముభావంగా ఉంది. నిన్న సాయంత్రం వాకింగ్ కి బయలుదేరినపుడు పలకరించింది. ఎప్పుడూ లేనిది కొత్తగా వాళ్ళ అమ్మను ఐ లవ్ యూ మమ్మీ అంటూ కౌగిలించుకుందని ఆయన తెలిపారు. ఎవరో పాప సూసైడ్ చేసుకుందని చెబితే వెళ్లి చూశాం. అక్కడ నా మనవరాలు నిర్జీవంగా పడి ఉంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మా మనవరాలు బెడ్ రూమ్ లో, బుక్ లో సూసైడ్ నోట్ ఉంది. వినోద్ జైన్ నా మనవరాలిని ఎవరికీ చెప్పలేని విధంగా లైంగికంగా వేధించినట్లు సూసైడ్ నోట్లో రాసింది. నా మనవరాలు మరణానికి కారణమైన వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించాలి. మల్టీ టేలెంటెడ్ నా మనుమరాలు. వినోద్ జైన్ ఒక ఫ్లాట్ లో ఉంటాడనే తెలుసు. వినోద్ జైన్ కూతురు వయసు అని కూడా చూడకుండా వేధించాడు. సీఎం జగన్ స్పందించి దేవాదాయ శాఖామంత్రిని పంపించారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూడా న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
Also Read
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
తాజావార్తలు
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
-
Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Toyota Hilux India Launch: కొత్త Toyota Hilux డిజైన్ రివీల్.. ధర, ఫీచర్లపై కీలక అప్డేట్
-
Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!