హనుమంతుడి జన్మస్థలంపై కొనసాగుతున్న చర్చలు…పూర్తి నివేదిక ఇస్తేనే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమంతుడి జన్మస్థలంపై వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అని టిటిడీ ఇప్పటికే పేర్కోన్నది. దానకి సంబందించిన ఆధారాలను కూడా టీటీడి సమర్పించింది. అయితే, హనుమంతుడి జన్మస్థలంపై టీటీడి చూపించిన ఆధారాలలో పలు తప్పులు ఉన్నాయని హనుమాన్ తీర్ధక్షేత్ర ట్రస్ట్ పేర్కోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు తిరుపతిలోని సంస్కృత విధ్యాపీఠంలో టీటీడి పండితులకు, హనుమాన్ తీర్థక్షేత్ర ట్రస్ట్ కు చెందిన గోవిందానంద సరస్వతి స్వామీజీకి మద్య వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. టిటిడీ చూపించిన ఆధారాలలో పలు తప్పులను ఎత్తి చూపించారు గోవిందానంద సరత్వతి. టిటిడి పూర్తి స్థాయి నివేదికను అందిస్తే మరిన్ని తప్పులు చూపిస్తానని గోవిందానంద సరస్వతి స్వామీజీ చెబుతుండగా, పూర్తి నివేదిక ఇవ్వడం కుదరదని టిటిడీ అధికారులు అంటున్నారు. దీంతో చర్చలు సందిగ్దంలో పడిపోయాయి.
Also Read
- Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- CM Chandrababu: వికసిత్ భారత్‌తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
తాజావార్తలు
-
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
-
Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
-
RaviTeja : ఒకటి కాదు రెండు.. థియేటర్ దద్దరిల్లిపోద్ది
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!