AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట..
- ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట..
- సరెండర్ నుంచి నిందితులకు మినహాయింపు ఇచ్చిన సుప్రీంకోర్టు..
- 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సిట్ కు ఆదేశాలు..
- తదుపరి విచారణ డిసెంబర్ 15కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో గోవిందప్ప, ధనజయ్ రెడ్డి, కృష్ణారెడ్డిలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ సందర్భంగా సరెండర్ నుంచి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణ వరకు సరెండర్ కావాల్సిన అవసరం లేదని సిట్ కు నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చెయ్యాలని సిట్ కు ఆదేశాల్చింది. తదుపరి విచారణ డిసెంబర్ 15వ తేదీ వరకు వాయిదా వేసింది.
Read Also: CM Chandrababu: చాయ్‌వాలా దేశానికి ప్రధాని కావడం అనేది రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వరం..
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
ఇక, ఏపీ లిక్కర్ కేసు నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గోవిందప్ప, కృష్ణ మోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిల బెయిల్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం.. నిందితుల తరఫున సీనియర్ అడ్వకేట్ ఆర్యమాసుందరం, నిరంజన్ రెడ్డిలు వాదనలు వినిపించారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూథ్రా, ముకుల్ రోహిత్ వాదనలు వినిపించారు.
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..