Puttaparthi: మాకు మంచి ఫుడ్ పెట్టడం లేదు..! ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన విద్యార్థులు
- పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరరెడ్డికి విద్యార్థుల ఫోన్..
- మాకు సరైన ఫుడ్ పెట్టడం లేదంటూ ఫిర్యాదు..
- పాముదుర్తి పాఠశాలలకు వెళ్లి పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puttaparthi: ప్రభుత్వ స్కూళ్లతో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో మెనూ మార్పుచేసి సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకుంటుది.. గతంలో ఉన్న మెనూను మార్చి.. విద్యార్థులకు పోషకాహారం అందేలా చూడాలని ఆదేశించింది ప్రభుత్వం.. అయితే, మాకు స్కూల్లో పెట్టే ఫుడ్ బాగోలేదంటూ.. ఏకంగా ఎమ్మెల్యేకే ఫిర్యాదు చేశారు విద్యార్థులు.. దీంతో, రంగంలోకి దిగిన ఎమ్మెల్యే, ఆ పాఠశాలను విజిట్ చేసి.. ఆహారాన్ని పరిశీలించి.. ఆగ్రహం వ్యక్తం చేశారు..
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సింధూరరెడ్డికి ఓ ఫోన్ వచ్చింది.. మాకు వడ్డించే అన్నం, కూర బాగాలేదని విద్యార్థులు నేరుగాఎమ్మెల్యే సింధూర రెడ్డికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.. ఇక, ఫోన్ కాల్ తో స్పందించి ఎమ్మెల్యే సింధూరరెడ్డి.. పాముదుర్తి పాఠశాలలను విజిట్ చేశారు.. పాముదుర్తి ప్రాథమిక, హై స్కూల్ లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు.. నాణ్యతలేని ఫుడ్ సరఫరాపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే.. మరోవైపు.. క్లాసులను పరిశీలించి.. విద్యార్థులను చెబుతున్న పాఠాలపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా ఓ క్లాస్‌లో బ్లాక్ బోర్డుపై ఎమ్మెల్యే సింధూరరెడ్డి.. నెమలి బొమ్మ వేయగా.. విద్యార్థులంతా చప్పట్లు కొట్టి అభినందించారు..
తాజావార్తలు
-
Kangana Ranaut : నర్స్‌లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!