Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Former Minister Kakani Govardhan Reddy Has Filed A Police Complaint Alleging Inappropriate Posts Against Ys Jagan On Social Media

Kakani Govardhan Reddy: సోషల్‌ మీడియాలో జగన్‌పై అనుచిత పోస్టులు.. పోలీసులకు మాజీ మంత్రి ఫిర్యాదు

Published Date :November 22, 2024 , 12:59 pm
By Sudhakar Ravula
  • వైఎస్‌ జగన్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు..
  • చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు..
  • టీడీపీపై మండిపడ్డ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..
Kakani Govardhan Reddy: సోషల్‌ మీడియాలో జగన్‌పై అనుచిత పోస్టులు.. పోలీసులకు మాజీ మంత్రి ఫిర్యాదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kakani Govardhan Reddy: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనం అరుణమ్మ, రూరల్ ఇంచార్జి విజయ్ కుమార్ రెడ్డి.. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి.. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ పై సోషల్ మీడియాలో కొందరు టీడీపీ కార్యకర్తలు అనుచిత పోస్టులు పెడుతున్నారు.. వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే.. టీడీపీ నేతలు జగన్ పై అనుచిత పోస్ట్ లు పెట్టారు.. వాళ్ల వివరాలు సేకరించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాం అన్నారు.

Read Also: IPL 2025 Auction: ఆర్ అశ్విన్‌కు రూ.8.5 కోట్లు.. ఏ జట్టు తీసుకుందంటే?

ఇక, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు కాకాణి.. రాజ్యాంగం అందరికీ ఒక్కటే.. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నట్లే.. టీడీపీ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్‌ చేశారు.. బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు చూడలేదు.. సోమిరెడ్డి వల్ల ఇబ్బంది పడ్డ దళితుని ఆవేదనను వాట్సప్ లో షేర్ చేస్తే.. నా మీద కేసులు పెట్టారు.. రేపు అనేది ఉందనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. టీడీపీ నేతలే ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి.. వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టారని.. అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.. అన్నింటినీ ధీటుగా ఎదుర్కొంటాం అని వ్యాఖ్యానించారు వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Former Minister Kakani Govardhan Reddy
  • Inappropriate posts
  • police
  • social media

తాజావార్తలు

  • Papam Prathap Trailer: ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ అదిరింది.. తిరువీర్ ఖాతాలో మరో హిట్ పక్కా!

  • Anchor Vishnupriya : అర్ధనగ్న ఫొటోలు పోస్ట్ చేస్తుందని యాంకర్ విష్ణుప్రియపై కేసు నమోదు

  • RR vs RCB Controversy: ఈ సీజన్‌లోనే అతిపెద్ద వివాదం!! అడ్డంగా దొరికిన రాజస్థాన్ మేనేజర్.. పక్కనే వైభవ్..

  • Banana Health Benefits: కెమికల్స్ తో పండించిన అరటిపండ్లను తింటున్నారా? FSSAI మార్గదర్శకాలతో నిమిషాల్లో గుర్తించొచ్చు!

  • CSK vs DC controversy: 19వ ఓవర్‌లో ఉద్రిక్తత.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి వెనుక పెద్ద వివాదం.. అసలేం జరిగిందంటే?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions