TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో జనవరిలో విశేష పర్వదినాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇవాళ 2022కి బైబై చెప్పేసి.. రాత్రి 12 గంటల తర్వాత 2023కి అడుగుపెట్టబోతున్నాం.. అంటే రేపటి నుంచే 2023 జనవరి నెల ప్రారంభం కాబోతోంది.. అయితే, జనవరి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఎక్కువగా ఉన్నాయి.. తిరుమలకు వెళ్లే భక్తులు.. అవి దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది..
Read Also: Aadhaar: ఆధార్‌ను ఇలా చేస్తే అంతే సంగతులు.. కేంద్రం వార్నింగ్
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
ఇక, విశేష పర్వదినాల విషయానికి వస్తే.. జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఇక, జనవరి 2న తిరుమల శ్రీవారి స్వర్ణ రథోత్సవం. జనవరి 3న శ్రీ స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి.. శ్రీవారి చక్రస్నానం.. జనవరి 7న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం.. జనవరి 7 నుండి 13వ తేదీ వరకు ఆండాళ్ నీరాటోత్సవం నిర్వహించనున్నారు.. జనవరి 14న భోగిపండుగ.. జనవరి 15న తిరుమల శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం సమాప్తి. మకర సంక్రాంతి.. జనవరి 16న కనుమ పండుగ.. తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేస్తారు. తిరుమలనంబి సన్నిధికి వేంచేపు. శ్రీ గోదాపరిణయోత్సవం.. జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం రోజున వసంత పంచమి.. జనవరి 28న రథసప్తమి నిర్వహించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!