ఆనందయ్య ఆయుర్వేదం మందు చారిత్రాత్మక ఘటనగా మారింది అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆనందయ్య మందును అమ్ముకోవాలని కుట్రలు మొదలైనాయి. childeal.com వెబ్ సైట్ ను godaddy నుంచి శ్రేశిత టెక్మాలజీ వారు కొన్నారు. శ్రేశిత టెక్మాలజీ డైరెక్టర్లు వైసీపీ వారే అన్నారు. మూడు మందులను ఒక్కోక్క రేటు చొప్పున అమ్మాలని childeal.com లో పెట్టారు. మందులను 167 రూపాయలకు అమ్మాలని ఆన్ లైన్ లో పెట్టారు. మందు అమ్మకాన్ని ఆనందయ్య ఒప్పుకోలేదు. ఆనందయ్య కుమారుడు స్వయంగా చెప్పాడు .ఈ నకీలి వెబ్ సెట్ ను నమ్మోదని.. ఓ కుటుంబం తయారు. చేససిన మందు కాకాణి ఎలా అమ్ముతాడు. దీనిని సోమ్ము చేసుకోవాలని కాకాణి గోవర్థన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడు. నకీలీ వెబ్ సైట్లు సృష్టించి అమ్మాలని చూశాడు. దీనిపై రేపు సైబర్ క్రైం కు ఫిర్యాదు చేస్తాం. ఇక ఆనందయ్యను ఎందుకు నిర్భందించారో మాకు చెప్పాలి అని తెలిపారు.