వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా… ఇద్దరు మృతి
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగులో అదుపు తప్పి ఆర్టీసి బస్సు బోల్తా పడింది. అశ్వారావుపేట పేట నుండి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మరో 10 కిలో మీటర్లు వెళ్తే బస్సు జంగారెడ్డిగూడెం చేరుకుంటుంది అనే సమయంలో డీవైడర్ ను ఢీ కొట్టి జల్లేరు వాగులో బస్సు బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఏడు మృతి మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. బస్సు వాగులో ఒకవైపుకు పడటంతో ప్రయాణికులు ఒక్కరి పై ఒక్కరు పడ్డారు. దాంతో వారికీ తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయాలతో బయటపడగా… కండక్టర్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
Also Read
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..