Balineni Flexes Removed: ఒంగోలు కలకలం.. మాజీ మంత్రి బాలినేని ఫ్లెక్సీల చించివేత..
- ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కలకలం..
- మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫ్లెక్సీల చించివేత..
- రేపు జనసేనలో చేరనున్న బాలినేని..
- బాలినేనిని జనసేనలోకి స్వాగతిస్తూ ఫ్లెక్సీలు..
- చించివేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. జనసేన ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balineni Flexes Removed: ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కలకలం రేగింది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. అయితే, ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీల చించివేత ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.. ఇప్పటికే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిగిన బాలినేని.. రేపు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు.. ఇక, బాలినేని జనసేనలో చేరిక సందర్భంగా నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బాలినేని అభిమానులు.. కానీ, తెల్లవారేసరికి నాలుగైదు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు.. అయితే, జనసేన ఫ్లెక్సీల చింపివేతపై ఆ పార్టీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి సంస్కృతి మంచిది కాదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..
Read Also: Minister Seethakka: నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సీతక్క..
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
ఇక, ఎస్పీకి ఫ్లెక్సీల చింపివేత వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు జనసేన నేతలు.. ఇటీవలే బాలినేనిని జనసేన పార్టీలోకి స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో.. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలను పెట్టడంపై అభ్యతరం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు.. వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించారు.. ఎవరిని అడిగి మా ఫొటోలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. తాజాగా మరోసారి ఇదే తరహాలో పలుచోట్ల ఫ్లెక్సీలు చింపివేతతో ఒంగోలు నగరంలో చర్చనీయాంశంలా మారింది ఫ్లెక్సీల వ్యవహారం.
తాజావార్తలు
-
Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్‌పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
-
VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్‌కు అదిరే శుభవార్త..
-
Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
-
EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్‌తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
-
AP Cabinet Decisions: రైతులకు గుడ్‌న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!